జైజైసాయిరాం భక్తితో ఏ నామమ పలికినా ఆత్మభోధ ఒక్కటే అంటూ వ్రాసుకున్నజయంతమ్మ సాయినాధ సంకీర్తనా కుసుమం
నీ నామము పై మాకు శ్రద్ధ పెరగాలి
మాలోని సంశయాలు మటుమాయమవ్వాలి"నీ"
అందరికీ చెందే ఆ పరమాత్మ ఒక్కడే "ప" "నీ"
అష్టాక్షరియైనా పంచాక్షరియైనా
భక్తితో పలికిన ఫలితం ఒక్కటే
రామ్ రహీమ్ రమణ సాయి " 2"
నీ నామము పై మాకు శ్రద్ధ పెరగాలి
మాలోని సంశయాలు మటుమాయమవ్వాలి"నీ"
భాషలు వేరైనా భావము ఒక్కటే
మతములు వేరైనా మనుషులు ఒక్కటే"నీ"
నామాలు వేరైనా,రూపాలు వేరైనాఅందరికీ చెందే ఆ పరమాత్మ ఒక్కడే "ప" "నీ"
అష్టాక్షరియైనా పంచాక్షరియైనా
భక్తితో పలికిన ఫలితం ఒక్కటే
రామ్ రహీమ్ రమణ సాయి " 2"
అందరూ చెప్పే ఆత్మబోధ ఒక్కటే "నీ"
No comments:
Post a Comment