ఓం సాయి రాం అందరి దైవం అన్ని రూపాలు ఒకటే అంటూ వ్రాసుకున్న జయంతమ్మ సాయి సంకీర్తనా కుసుమం
సాయి రాముని పూజించండి సాయి కృష్ణుని సేవించండి
సాయి భజనలు చేద్దాం రండి బాబా క్రుపను పొందండి "సా"
తల్లిదండ్రులను పూజిద్దాంపెద్దలందరినీ సేవిద్దాం
తోటివారినీ ప్రేమిద్దాం సాయి సేవకులమనిపిద్దాం "సా"
ఈర్ష్యాద్వేషం వదలండీ మనమంతా ఒకటేనండీ
కులమత బేధం వదలండీ కలసిమెలసి ఉండండీ"సా"
సత్సంగాలు చేయండీ సాయి బాటలో నడవండీ
నవవిధ భక్తుల స్వామిని కొలిచి ముక్తి మార్గము పొందండి "సా"
అందరి దైవం ఒకడేనండీ అన్ని రూపాలు ఒకటేనండీ

తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ సాయేనండీ "సా"
No comments:
Post a Comment