జై శ్రీ సాయిరాం
జయంతమ్మ సాయి నీ నగుమోము పూర్ణచంద్రునిమోము అంటున్న సాయి సంకీర్తన
పూర్ణచంద్రునిమోము పున్నమి వెన్నెల నవ్వు
సూర్య తేజము నీది సురలకు ప్రభువు "పూ"
అసురగుణములు త్రుంచి అభయ హస్తము చూపి
ఆపదలు బాపి మము ఆదుకొనుచున్నావు "పూ"
అండగా నీ ఉండ నరకబాధలు ఏల
ఇలయె ఇక స్వర్గమై విలసిల్లదా ఎపుడూ "పూ"
కాషాయమును గట్టి సాధు రూపము దాల్చి
యోగిలా అగుపించు పురుషోత్తమా "పూ"
ఫకీరువు కావు పరమాత్మవే నీవు
జయంతమ్మ సాయి నీ నగుమోము పూర్ణచంద్రునిమోము అంటున్న సాయి సంకీర్తన
పూర్ణచంద్రునిమోము పున్నమి వెన్నెల నవ్వు
సూర్య తేజము నీది సురలకు ప్రభువు "పూ"
అసురగుణములు త్రుంచి అభయ హస్తము చూపి
ఆపదలు బాపి మము ఆదుకొనుచున్నావు "పూ"
అండగా నీ ఉండ నరకబాధలు ఏల
ఇలయె ఇక స్వర్గమై విలసిల్లదా ఎపుడూ "పూ"
కాషాయమును గట్టి సాధు రూపము దాల్చి
యోగిలా అగుపించు పురుషోత్తమా "పూ"
ఫకీరువు కావు పరమాత్మవే నీవు
ప్రణతి ప్రణతి సాయి నీ పాదపద్మములకు "పూ"
No comments:
Post a Comment