ఓం శ్రీ సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం అని పాడరే అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమం
సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ పాడరే
ఆ చక్కని స్వామి దివ్య రూపమును చూడరే "సా"
ఆ అభయ హస్తముతో ఆశీర్వాదము పొందరే
ఆ చరణ కమలములు మీ శిరమున ఉంచరే"సా"
ఆ స్వామి చరితమును నిరంతరము పఠీయించరే
ఆ తండ్రి లీలను మీకన్నులారా కాంచరే "సా"
గురువులకే సద్గురువు అని ఆ స్వామిని నమ్మరే
మీ హృదయ డోలికలో ఆయనను ఊయలలూపరే "సా"
స్వామి భిక్షకు రెండు నాణెముల నీయరే
నవవిధభక్తుల సాయినాధుని కొలవరే "సా"
షిరిడీలోనే సాయిని చూద్దామందురే

మీ మదిలో వెలిగే జ్యోతి అతడని (సాయని) నమ్మరే"సా"
No comments:
Post a Comment