తెలుగు వారి బ్లాగ్
Saturday, 11 April 2015
వేసవిలో పుదీనా రసం
వేసవిలోశరీరానికి తగినంత నీరు అందక జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది.గుప్పెడు పుదీనా ఆకుల్ని మిక్సీలోవేసి కొద్దిగా జీరా,కొంచెం నిమ్మరసం,ఇష్టమైతే కొద్దిగా బెల్లం
వేసుకోవచ్చు.ఈరసాన్నినిల్వ పెట్టకూడదు.పుదీనా రసం తాగటం వలన జీర్ణక్రియ మెరుగు
పడుతుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment