మనం పచ్చి అరటికాయలు,బీట్ రూట్ ముక్కలు కోసినప్పుడు కూరగాయలు
తరిగే బోర్డులపై నల్లటి మరకలు పడుతుంటాయి.అవి మాములుగా సబ్బుతో కడిగితే ఒక పట్టాన వదలవు.అప్పుడు నిమ్మరసం కొద్దిగా సోడా ఉప్పు కలిపి బోర్డుకు పట్టించాలి.ఒక పావుగంట తర్వాత రుద్ది కడిగితే శుభ్రంగా ఉంటుంది.
No comments:
Post a Comment