నీళ్ళు - 1/2 లీ
దాల్చిన చెక్క పొడి - 1/2 టేబుల్ స్పూను
అల్లం తురుము - 1/2 టేబుల్ స్పూను
పసుపు - 1/4 స్పూను కన్నా తక్కువ
యాలకుల పొడి - చిటికెడు
పాలు - 1/2 కప్పు
తేనె - ఇష్టమైతే
వీటన్నింటిని మరిగించి వడపోసి రోజంతా తాగాలి.దీనిలో పంచదార వేయకూడదు.ఈ నీళ్ళను రోజూ తాగటం వలన చిన్న చిన్న వాటినుండి కాన్సర్ వంటి అనారోగ్యాలు కూడా దరిచేరకుండా ఉంటాయి.
No comments:
Post a Comment