కేరట్ తురుము -1 కప్పు
పంచదార -1 కప్పు
నెయ్యి -కొంచెం
కేరట్ తురుము నేతిలో దోరగా వేయించుకోవాలి.పంచదారలో మరీఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం పోసి తీగపాకం రానిచ్చి వేయించిన కేరట్ తురుము వేయాలి.దగ్గరకు వచ్చేవరకూ త్రిప్పుతుండాలి.బాగా పొంగినతర్వత నేయ్యిరాసిన ప్లేట్ లోపోసి ఆరినతర్వాత ముక్కలు కట్ చేయాలి . చాక్లెట్ రుచితో చాలా బాగుంటాయి.పది రోజులు నిల్వ ఉంటాయి.
గమనిక:కేరట్,పంచదార పాకం దగ్గరకు వచ్చినట్లే ఉంటుంది కానీ ప్లేట్లో పోస్తే అణిగిపోయినట్లుంటుంది.అందుకని బాగా పొంగినతర్వాతే ప్లేట్ లో పొయ్యాలి.ఒకసారి చేస్తే అర్ధమవుతుంది.

No comments:
Post a Comment