బియ్యం -1/4 కే.జి
పెరుగు -1/4 కే.జి
ఆవాలు - కొంచెం
కరివేపాకు- కొంచెం
ఎండుమిర్చి -2
అల్లం ముక్కలు -కొంచెం
కొత్తిమీరసన్నగాతరిగినది - కొంచెం
ఉప్పు -రుచికి సరిపడా
నూనె -తాలింపుకు సరిపడా
అన్నం ఉడికించాలి.దీనిలో పెరుగు,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు ,కరివేపాకు,ఎండుమిర్చివేసి చిటపటలాడాక పెరుగు,అన్నం మిశ్రమంలో వేసి బాగా కలిపితే కర్డ్ రైస్ రెడీ.పెరుగు అన్నం తినని పిల్లలకు ఇలా చేసి ఇవ్వొచ్చు.కేరట్ తురుము కూడా వేసుకోవచ్చు.

No comments:
Post a Comment