చికెన్ -1/2 కే.జి
కొత్తిమీర -ఒకకట్ట
పుదీనా -1/2 కప్పు
పచ్చిమిర్చి -8
నిమ్మకాయ -1
ఉప్పు- రుచికి సరిపడా
నూనె - 1/2 కప్పు
కొత్తిమీర,పుదీనా,పచ్చిమిర్చి మిక్సీలోవేసి మెత్తగా కాకుండా తీసేయాలి.అల్లం,వెల్లుల్లి,ఉప్పు నిమ్మరసం,చికెన్ ముక్కలకు పట్టించి ఒకగంట నానబెట్టాలి.బాండీలోనూనె వేడిచేసి చికెన్ బాగా
వేయించాలి.తర్వాత నీళ్ళు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.నీరు ఇగిరిన తర్వాత దించేయాలి.
అంతే నోరూరించే గ్రీన్ చికెన్ రెడీ.పుల్కా,రోటీల్లోకి బావుంటుంది.

No comments:
Post a Comment