కోడిగ్రుడ్లు-4లేదా 6
పంచదార -2గిద్దలు (2 రైస్ కుక్కర్ కప్పులు )
వెన్నలేదానెయ్యి ,పాలు కొంచెం
మైదా -తగినంత
బేకింగ్ పౌడరు -1స్పూను
కోడిగ్రుడ్లు గిలకొట్టి దానిలో పంచదార వేసి కరిగేవరకు త్రిప్పాలి.దానిలో నేయ్యికానీ వెన్నకానీ వేయాలి.కొద్దిగా పాలుపోసి 5ని.లు.గిలకొట్టి బేకింగ్ పౌడరు వెయ్యాలి.మైదా వేసి పూరీపిండిలాగా కలుపుకోవాలి.ఒకగంట నాననిచ్చి రొట్టెలు చేసి ఏ ఆకారం కావాలంటే ఆఆకారంలో కట్ చేసి నెయ్యిలో వేయించితే బాగుంటాయి.నూనెలో అయినా వేయించుకోవచ్చు.

No comments:
Post a Comment