పెద్ద ఉసిరికాయలు(లేక)చిన్న ఉసిరికాయల గుజ్జు -1 కప్పు
పంచదార - 2 1/2 కప్పులు
సిట్రికాసిడ్ -1/2 స్పూన్
పోటాసియం మెటా బై సల్ఫేట్ -1 స్పూన్
ఉసిరికాయలలో కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.ఉడికించితే గింజలు విడిపోతాయి.గింజలు ఏరి మిక్సీలో ఒకసారి ఆన్ చేస్తే గుజ్జు వస్తుంది.లేదా పప్పుగుత్తితో మెదిపితే గుజ్జు వస్తుంది.గుజ్జు,పంచదార కలిపి మందపాటి
గిన్నెలో వేసి త్రిప్పుతూ చిక్కబడ్డాక దించి సిట్రికాసిడ్,పోటాసియం మెటా బై సల్ఫేట్ కలపాలి.ఆరిన తర్వాత
తడి లేకుండా పొడి సీసాలో భద్రపరచాలి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

No comments:
Post a Comment