ఇష్రిత ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు.తన పనేదో తను చేసుకుంటూ సహోద్యోగులు కనిపిస్తే నిష్కల్మషంగా చిరునవ్వుతో పలకరించటమే తప్ప బాతాఖానీ కొట్టదు.అలాంటిది ఒకరోజు కారిడార్లో వెళ్తుండగా తన పేరు
వినిపించింది.ఏమిటోనని నిలబడేసరికి కొంతమంది కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు.ఇంతకీ దాని సారాంశమేమిటంటే ఇష్రితకు గర్వమనీ,ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదనీ అనుకుంటున్నారు.అదేమిటి?
నేను ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తుంటాను కదా!ఆరకంగా మాట్లాడుకోవటమేమిటి? అనుకుంది.
ఉన్నతవిద్యనభ్యసించి కూడా నలుగురూ మాట్లాడుకునేటప్పుడు వేరేవాళ్ళగురించి తప్పుగా మాట్లాడుకోవడం
అంత "దరిద్రపు అలవాటు"ఇంకొకటి ఉండదు.స్నేహంగా ఉంటూనే వాళ్ళ వెనుక ఏదోఒకటి ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు.ఇప్పుడు ఇదొక చెత్త ఫాషనయిపోయింది.ఈఅజ్ఞానం నుండి ఎప్పుడు బయటపడతారో ఏమో?

No comments:
Post a Comment