హార్మోన్ల పనితీరులో తేడా వలన కానీ,మరే ఇతర కారాణాల వలన కానీ చెంపలపై చిన్నచిన్న వెంట్రుకలు వస్తూ ఉంటాయి.అటువంటప్పుడు వారానికి రెండుసార్లు శనగ పిండి - 1 స్పూను,పసుపు - 1/2 స్పూను,పెరుగు - 1 స్పూను కలిపి ముఖానికి పట్టించాలి.ఆరిపోయిన తర్వాత నిదానంగా చెంపలు పైవైపుకు రుద్దుతుంటే అవి దానితోపాటు వచ్చేస్తాయి.పై పెదవి,నుదురు కూడా అలాగే చేయాలి.ఈవిధంగా చేస్తూ ఉంటే
క్రమంగా ఉన్నవి పోయి ఇక రాకుండా ఉంటాయి.
క్రమంగా ఉన్నవి పోయి ఇక రాకుండా ఉంటాయి.
No comments:
Post a Comment