ఒకస్పూను శనగ పిండి,2 స్పూనుల పాలు,చిటికెడు పసుపు,కొద్దిగా నిమ్మరసం కలిపి మెడ చుట్టూ పలుచగా రాసి ఒక 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.ఇలా వారానికి 2,3 సార్లు చేస్తుంటే క్రమంగా మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గిపోయి శరీరఛాయతో సమంగా ఉండి నునుపుగా,అందంగా మెరిసిపోతూ ఉంటుంది.
No comments:
Post a Comment