నీళ్ళు - 2 గ్లాసులు
పసుపు - చిటికెడు
చింతపండు - ఉసిరికాయంత
టొమాటో - 1
బెల్లం - కొంచెం
మెత్తగా నూరాల్సినవి
1/2స్పూను - కందిపప్పు,1/2స్పూను - ధనియాలు,ఎండు మిర్చి - 2,1/2స్పూను - పచ్చి శనగపప్పు,1/2 స్పూను - జీరా,నెయ్యి వేసి వేయించి,చింతపండుకూడా వేసి మెత్తగా నూరాలి.
వీటన్నింటినీ కలిపినూరిన తర్వాత నీళ్ళుపోసి టొమాటో,బెల్లం వేసి బాగా మరిగించాలి.కొత్తిమీర,కరివేపాకు వేసి నెయ్యితో ఆవాలు,వెల్లుల్లి వేసి తాలింపు పెట్టాలి.

No comments:
Post a Comment