రోజుకో పండు తింటే వైద్యునితో పనిలేదని అంటారు.దీనిలో ఉన్న పోషకాల వల్ల అనారోగ్యం దరిచేరదు.ఎన్నో రకాల వ్యాధుల్ని నివారించవచ్చని నానుడి.మధుమేహం దరిచేరదు.దీన్ని తొక్కతో తినటంవల్ల
కాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల అల్జీమర్స్ ని నిరోధించవచ్చు.
ఇంతకీ ఈపండు ఏమిటంటే "ఆపిల్".
కాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల అల్జీమర్స్ ని నిరోధించవచ్చు.
ఇంతకీ ఈపండు ఏమిటంటే "ఆపిల్".
No comments:
Post a Comment