పుట్నాల పప్పు(చట్నీ పప్పు) - 1 డబ్బా
బియ్యప్పిండి - 4 డబ్బాలు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
బియ్యం,పుట్నాలపప్పు మరపట్టించి జల్లించి,ఉప్పు,కారం,తగినన్ని నీళ్ళు పోసి కలిపి చక్రాల గిద్దలకు నూనె రాసి నూనె సరిపడా పోసి కాగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో వత్తి బంగారు రంగులో కరకరలాడేలా వేయించుకోవాలి.
బియ్యప్పిండి - 1 డబ్బా
మజ్జిగ - కలపటానికి సరిపడా
ఉప్పు - కొంచెం
కారం - కొంచెం
వాము - కొంచెం
బియ్యప్పిండిలో మజ్జిగ పోసి సరిపడా ఉప్పు,కారం,వాము అన్నీ కలిపి కాగుతున్న నూనెలో గిద్దలతో వత్తాలి.మంచి రంగువచ్చినప్పుడు తీసి ఒక పేపర్ మీద వేయాలి.
No comments:
Post a Comment