నూగుతోఉన్న లేలేత సొరకాయ - 1 చిన్నది
ఉల్లిపాయలు - 2
పచ్చి మిర్చి - 4
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
ఉప్పు - తగినంత
కారం - 1 స్పూను
గరం మసాలా పొడి - 1/4 స్పూను
చింతపండు - నిమ్మకాయంత
నూనె - 1 గరిటెడు
తాలింపుదినుసులు,కరివేపాకు,కొత్తమీర - కొద్దిగా
పసుపు - 1/4 లో సగం
నూగునూగుగా ఉన్నలేలేత ఆనప(సొర)కాయను ఎంపిక చేసుకోవాలి.దాన్ని కడిగి పైచెక్కుతో సహా పెద్ద ముక్కలు కోసుకోవాలి.ఆముక్కలను పైచెక్కు ఉన్నవైపు పిన్నుతో
దగ్గరదగ్గరగా పొడవాలి.కుక్కర్ లో కొంచెం నూనె వేసి తాలింపు వేసి,కరివేపాకు,కొత్తిమీర వేయాలి.దానిలో ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,పసుపు వేసి.సొరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేయించి అల్లం,వెల్లుల్లి పేస్ట్ ఉప్పు,కారం వేసి,చింతపండు చిక్కగా పులుసు పిండాలి.మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.కుక్కర్ ప్రక్కన పెట్టి మూత వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి నీరు ఇగరనిచ్చిమసాలాపొడి చల్లి రెండు ని.లు తర్వాత దించేయాలి.నోరూరించే సొరకాయ మసాలా కూర రెడీ.ఇది చాలా రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment