రంగమ్మ రేఖ ఇంట్లో పనిమనిషి.ఈమధ్య ఎక్కువగా మానేయటం మొదలెట్టింది.ఏంటి ఎక్కువగా పనికి రావట్లేదని అడిగితే ఊరు వెళ్ళాను అనిచెప్పి ఇకనుండి మాననమ్మా మాఊరు నుండి ఏదన్నా అగస్త వార్త వచ్చి తప్పనిసరయితే తప్ప వెళ్ళను అని చెప్పింది.అంటే ఏమిటయ్యా అంటే ఎవరైనా చనిపోయారన్నవార్తను వాళ్ళలా అంటారట.విచిత్రం.
No comments:
Post a Comment