మునగాకు - ఒక దోసెడు
పచ్చిశనగపప్పు- 1/2 కప్పు
నూనె - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూను
వేపుడు కారం --1 టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 1
ఆవాలు- 1 స్పూను
మినప్పప్పు - 1 స్పూను
పసుపు - 1/4 స్పూను
జీరా - 1/2 స్పూను
ముందుగా పచ్చి శనగపప్పు రెండు గం.లు నానబెట్టి నీళ్ళు వంపేసి మెత్తగా
పచ్చిశనగపప్పు- 1/2 కప్పు
నూనె - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూను
వేపుడు కారం --1 టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 1
ఆవాలు- 1 స్పూను
మినప్పప్పు - 1 స్పూను
పసుపు - 1/4 స్పూను
జీరా - 1/2 స్పూను
ముందుగా పచ్చి శనగపప్పు రెండు గం.లు నానబెట్టి నీళ్ళు వంపేసి మెత్తగా
రుబ్బి పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేడిచేసి ఎండుమిర్చి,ఆవాలు,మినప్పప్పువేసి వేగాక,జీరా,వెల్లుల్లి ముక్కలు వేయాలి.తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక మునగాకు వేసి పచ్చివాసన పోయాక శనగపప్పు ముద్ద, ఉప్పు,పసుపు వేసి వేయించాలి.కాసేపటికి ఇది పొడిపొడిగా అవుతుండగా వేపుడు కారం వేసి రెండు ని.లు వేయించి దించేయాలి.ఇది వేడివేడి అన్నం,చపాతీల్లోకి బాగుంటుంది.
No comments:
Post a Comment