ఇంటి లోపల ఆడుకునే పిల్లలకన్నా ఆరుబయట నీరెండలో నలుగురితో కలిసి ఆడుకునే పిల్లలు ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారు.ఒంటరిగా ఆడుకొనే వాళ్ళ కన్నా అందరితో కలిసిమెలిసి ఆడుకోవటం వలనే కాక,నీరెండలో విటమిన్ డి ఉండి శరీరానికి తగినంత అందుబాటులో ఉండటం వలన కూడా ఉత్సాహంగా ఉంటారు.
No comments:
Post a Comment