Tuesday, 13 October 2015

రోజుకో గ్లాసు వేడినీళ్ళు

                                        ఉదయం లేవగానే చాలామందికి  కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు.అలాకాకుండా పరగడుపున ఒక గ్లాసు వేడినీళ్ళు తాగితే ఎన్నో లాభాలు మన సొంతం. రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది.బరువు తగ్గాలనుకునేవాళ్ళు ఒక గ్లాసు వెచ్చటి నీళ్ళల్లో ఒక చెక్క నిమ్మరసం కలిపి తాగాలి.తలనొప్పి వస్తే వేడివేడి కాఫీ,టీ తాగితే తగ్గిపోతుంది అనుకుంటాము కానీ వేడినీళ్ళు తాగితే సరి వెంటనే తలనొప్పి మాయమై పోతుంది.రోజుకో గ్లాసు వేడినీళ్ళు తాగితే మొటిమలు మటుమాయం.జుట్టు కూడా ఒత్తుగా,మృదువుగా పెరుగుతుంది. 

2 comments:

  1. అబ్బా చాలా అద్బుతముగా వున్నాఈ మీ పొస్ట్స్ read daily spiceandhranews కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    ReplyDelete