రోజుకో కమలా ఫలం తింటే చర్మం,ఊపిరితిత్తులు,గర్భాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.కంటిచూపు స్పష్టంగా కనిపిస్తుంది.కాలేయం,మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది.చెడు కొలెస్టరాల్ ని నిరోదిస్తుంది.పీచు ఎక్కువగా ఉంటుంది కనుక విరేచనం సాఫీగా అవుతుంది.గుండెకు రక్తం సక్రమంగా సరఫరా చేస్తుంది.కాన్సర్ ని నిరోధిస్తుంది.
కమల ఫలమే కాక పై తొక్కలు కూడా చర్మకాంతిని మెరుగు పరిచి అందంగా కనిపించేలా చేస్తాయి.అదెలాగంటే కమలాల పైతోలు ముక్కలు చేసి ఎండ బెట్టి పొడిచేసి కొంచెం పొడి కొంచెం పాలు తీసుకుని ముఖానికి,మెడకు,చేతులకు రాసి చల్లటి నీటితోశుభ్రంగా కడుక్కోవాలి.

No comments:
Post a Comment