మనకు ఇష్టమైన అన్నిరకాల కూరగాయలముక్కలు,కొంచెం కొత్తిమీర మిక్సీలో వేసి,
రసం తీసి వడకట్టి భోజనానికి ముందు ఒక గ్లాస్ తీసుకుంటే ఎక్కువ ఆకలి వేయదు.తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

No comments:
Post a Comment