ముఖానికి ఏ ప్యాక్ వేయాలన్నాపలుచగానూ,గట్టిగా కాకుండా మధ్యస్తంగా కలుపుకోవాలి.ఒకవేళ త్వరగా ఆరిపోయి పట్టేస్తే నీళ్ళతో తడిపి కానీ,ఇంకొక సారి ప్యాక్ వేసి స్మ్మూత్ గా చేసి కానీ తీయాలి.గట్టిగా అయినదాన్ని అలాగే చేతితో గట్టిగా లాగేయకూడదు.ముఖం మీద గీతలు(స్క్రాచెస్)పడతాయి.ప్యాక్ గట్టిగా అయితే మాట్లాడకూడదు.
No comments:
Post a Comment