ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి,సంప్రదాయాలు చక్కగా పాటిస్తూ తోటివారికి కూడా వాటిని పరిచయం చేస్తూ,కమ్మటి పిండి వంటలు అందరికీ రుచి చూపిస్తూ ఆటలు,పాటలతో సందడి చేస్తూ మనమే కాక మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని అనుకునే మన తెలుగు వారందరికీ అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ.నా బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు.ఎల్లప్పుడూ భోగ భాగ్యాలతో,సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment