మనలో చాలామందికి చుబుకం కింద కొవ్వు పేరుకుని మందంగా లేదా చర్మం వేలాడుతూ ఉంటుంది.ఈ కొవ్వు కరగాలంటే మనం నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించిన విధంగా నీళ్ళు లేకుండా గాలితోనే బుగ్గలను అటూ ఇటూమార్చిమార్చి ఒక నిమిషం పాటు చేసి కాస్త విరామంతో మళ్ళీ చేయాలి.ఇలా నాలుగైదు సార్లు చేయాలి.దీనితో పాటు మెడ దగ్గర రెండుచేతులు పెట్టి కింద నుండి పైకి గడ్డం వరకు ఒకదాని తర్వాత ఒకటి పైకి అంటూ చేయగలిగినన్ని సార్లు చేస్తూ ఉంటే వేలాడే చర్మం బిగుతుగా మారుతుంది.చూడటానికి మెడ దగ్గర లావుగా కానీ గంగడోలు మాదిరిగా వేలాడుతూ కానీ లేకుండా ముఖం,మెడ అందంగా ఉంటుంది.
No comments:
Post a Comment