తెలుగు వారి బ్లాగ్
Friday, 8 March 2019
మహిళా దినోత్సవం
ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నా బ్లాగ్ వీక్షించే మహిళలకు ధన్యవాదములు తెలియ
చేస్తూ మహిళలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment