మనము అంగడికి వెళ్ళి డబ్బు పెట్టి కొనుక్కుందామని అనుకున్నా అమ్మకానికి దొరకనివి చాలా ఉన్నాయి. వాటిలో మచ్చుకి రెండు తెలియచేస్తున్నాను.అవి ఆనందము, నమ్మకము. ఆనందము మనుషులతో పంచుకోవాలి.మన వాళ్ళతో పంచుకున్నప్పుడే రెట్టింపు ఆనందము పొందగలుగుతాము.నమ్మకము మనస్సులో పెంచుకోవాలి.నమ్మకము కోల్పోతే మన విలువ అయినా, ఎదుటివారి విలువ అయినా కోల్పోవలసి వస్తుంది.
No comments:
Post a Comment