అల్లం -100 గ్రా.
మామిడికాయలు - 6
కారం - 3/4 కప్పులు(రైస్ కుక్కర్ కప్పు)
మెంతులు - 100 గ్రా.
ఉప్పు - సరిపడా
అల్లం శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలు కోసి ఆరబెట్టాలి.తర్వాత నూనె వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.మామిడికాయలు కడిగి తుడిచితురుముకోవాలి.మెంతులు వేయించి పొడి కొట్టుకోవాలి.అన్నీకలిపి బాగా వేడెక్కేవరకు రుబ్బుకోవాలి.చివరలోబెల్లం,పంచదార వేసి రుబ్బాలి. వెల్లుల్లి పాయలు మూడు వేసి రుబ్బాలి.రెండు ఒలిచి కలుపుకోవాలి.చివరగా నూనె సరిపడాపోసి పోపు పెట్టాలి.
ఆరిన తర్వాత పొడి సీసాలోకానీ,జాడీలో కానీ పెట్టుకోవాలి.
మామిడికాయలు - 6
కారం - 3/4 కప్పులు(రైస్ కుక్కర్ కప్పు)
మెంతులు - 100 గ్రా.
ఉప్పు - సరిపడా
బెల్లం,పంచదార -1/4 కే.జి(200గ్రా.+50 గ్రా.)
వెల్లుల్లి - 4,5అల్లం శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలు కోసి ఆరబెట్టాలి.తర్వాత నూనె వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.మామిడికాయలు కడిగి తుడిచితురుముకోవాలి.మెంతులు వేయించి పొడి కొట్టుకోవాలి.అన్నీకలిపి బాగా వేడెక్కేవరకు రుబ్బుకోవాలి.చివరలోబెల్లం,పంచదార వేసి రుబ్బాలి. వెల్లుల్లి పాయలు మూడు వేసి రుబ్బాలి.రెండు ఒలిచి కలుపుకోవాలి.చివరగా నూనె సరిపడాపోసి పోపు పెట్టాలి.
ఆరిన తర్వాత పొడి సీసాలోకానీ,జాడీలో కానీ పెట్టుకోవాలి.
No comments:
Post a Comment