గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.దీనిలో పళ్ళ రసం ఏదోఒకటి (నిమ్మ,కమలా,నారింజ,అనాస,మొ....వి)2 స్పూన్లు,ఒక స్పూను తేనె కలిపి ముఖానికి రాయాలి.1/4 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.పండ్లరసం కలపటం వల్ల వాసన ఉండదు.తప్పనిసరిగా గోరువేడి నీళ్ళతో ముఖం కడగాలి.బ్రష్ ఉపయోగిస్తే బాగుంటుంది.
No comments:
Post a Comment