జొన్నతో చేసిన ఆహారపదార్ధాలు తినటం అలవాటు చేసుకుంటే మెనోపాజ్ లో
హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.జొన్న రొట్టె,ఇడ్లీ,ఉప్మా,కిచిడీ,దోసె రకరకాలు చేసుకోవచ్చు.రక్తహీనత రాకుండా ఉంటుంది.పీచు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కూడా జీర్ణమవుతుంది.
No comments:
Post a Comment