ఒక చెంచా తాజా ధనియాలు ఒక కప్పు నీటిలో వేసి ముప్పావు కప్పు అయ్యేవరకు మరిగించి వాటంతట అవే చల్లబడే వరకు ఉంచి వడకట్టి పటిక బెల్లం పొడి సరిపడా కలుపుకుని రోజు ఒకసారి త్రాగాలి.ఇలా ఒక నెల రోజులు చేస్తే సహజంగా బరువు తగ్గుతారు.దీని కోసం ధనియాలు పొడి కానీ నిల్వ ఉన్న ధనియాలు కానీ వాడకూడదు.ధనియాలు పొడి చేసి నిల్వ పెట్టుకుంటే దానిలో ఉన్న సహజ గుణాలు కోల్పోతాయి కనుక తాజా ధనియాలతో మాత్రమే తాయారు చేసుకోవాలి.
No comments:
Post a Comment