ఈ రోజుల్లో కంటి సమస్యలు పిల్లల నుండి పెద్దల వరకు సర్వ సాధారణము అయిపోయింది.దీన్ని అధిగమించడానికి జేజి ఒక చిట్కా చెప్పింది. అది ఏమిటంటే చెట్టునుండి మునగాకు కోసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి.కొద్దిగా ఎండిన తర్వాత వేయించి పొడి చేసుకోవాలి. ఒక 90 గ్రా. పొడికి 10 గ్రా. వేయించిన కరక్కాయ పొడి కలుపుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ ఒక చిటికెడు పొడి,ఒక కప్పు పాలల్లో తాటి బెల్లం కలిపి త్రాగాలి. క్రమంగా కంటి సమస్యలు తొలగిపోతాయి.
No comments:
Post a Comment