బియ్యపు రవ్వ -1 కప్పు
నీళ్ళు - 2 కప్పులు
ఉప్పు - తగినంత
మామిడి కోరు (లేక)చింతపండు పులుసు (లేక)నిమ్మరసం
తాలింపుకు:ఆవాలు,మినప్పప్పు,జీడిపప్పు,కరివేపాకు,పచ్చి మిర్చి,ఎండు మిర్చి
నీళ్ళు - 2 కప్పులు
ఉప్పు - తగినంత
మామిడి కోరు (లేక)చింతపండు పులుసు (లేక)నిమ్మరసం
తాలింపుకు:ఆవాలు,మినప్పప్పు,జీడిపప్పు,కరివేపాకు,పచ్చి మిర్చి,ఎండు మిర్చి
ఒకగిన్నెలో నీపోసి మరిగించి ఉప్పు,బియ్యపు రవ్వ ఉడకబెట్టాలి.తర్వాత తాలింపు పెట్టి దినుసులు వేసి వేగాక పచ్చి మిర్చి,కరివేపాకు వేసి మామిడి కోరు అయితే కొంచెం వేయించాలి.చింతపండు పులుసు అయితే చిక్కగా ఉడకబెడతాము కనుక తాలింపులో ఒకసారి త్రిప్పి ఉడికించిన రవ్వలో కలిపి వేయవచ్చు. నిమ్మరసం అయితే ఉడికించిన రవ్వలో కలిపి తాలింపు వేసుకోవచ్చు.ఏరకంగా చేసినా బాగుంటుంది.
No comments:
Post a Comment