ఒక గుప్పెడు మెంతి ఆకుల్ని మిక్సీలో మెత్తగా చేసుకుని దానిలో 1/4 కప్పు పెరుగు వేసి ఒకసారి త్రిప్పాలి.అప్పుడు చిక్కటి పేస్ట్ తయారౌతుంది.ఒక 15 ని.లు నాననిచ్చి ఈమిశ్రమాన్ని తలకు పట్టించి షవర్ కాప్
పెట్టుకోవాలి.20 ని.లు తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.ఇలా తరచుగా చేస్తుంటే జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
No comments:
Post a Comment