అరకప్పు కొబ్బరిపాలలో ఒక పెద్ద నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి ఆరాక తలస్నానం చేయాలి.వారానికోసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలటం తగ్గుతుంది.
వారానికోసారి ఉప్పులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పళ్ళు రుద్దితే పళ్ళు తెల్లగా మిలమిల మెరుస్తుంటాయి.
No comments:
Post a Comment