తెలుగు వారి బ్లాగ్
Friday, 5 December 2014
ఫ్లాస్కు తేలికగా శుభ్రంచేయాలంటే .....
ఉప్పుకలిపిన గోరువెచ్చటి నీటితో కడిగితే బాగా శుభ్రపడుతుంది.ఫ్లాస్కు తడిలేకుండా ఆరబెట్టి మూతపెట్టినా కూడా అదొక రకమైన వాసన వస్తుంటుంది.అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా పంచదార వేసి మూతపెడితే వాసన రాకుండా ఉంటుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment