శ్రీ సాయిరాం
ఓ బాబా ఎక్కడైనా ఎప్పుడైనా అందుకో మా కుసుమాంజలి అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయి సంకీర్తన
నీలో నేనున్నానని అన్నావు నీవు
గుడిలోనో గుహలోనో వెతుకుతున్నాను నేను
ఎక్కడైనా ఎప్పుడైనా అందుకో మా కుసుమాంజలి
ఓ బాబా అందుకో మా కుసుమాంజలి "నీ"
వేదనలో వేడుకలో తోడున్నానని అన్నావు
నరులను నమ్మెదమే నారాయణా నిను నమ్మమే"నీ"
కోర్కెలను వదిలి నన్నే కొలవమన్నావు
వయసు మీరుతున్నా వదలవే వాసనలు "నీ"
ఎన్నో జన్మల బంధం మనదన్నావు నీవు
మాయ వలలో చిక్కి మరచుచున్నాను నేను "నీ"
ఓ బాబా ఎక్కడైనా ఎప్పుడైనా అందుకో మా కుసుమాంజలి అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయి సంకీర్తన
నీలో నేనున్నానని అన్నావు నీవు
గుడిలోనో గుహలోనో వెతుకుతున్నాను నేను
ఎక్కడైనా ఎప్పుడైనా అందుకో మా కుసుమాంజలి
ఓ బాబా అందుకో మా కుసుమాంజలి "నీ"
వేదనలో వేడుకలో తోడున్నానని అన్నావు
నరులను నమ్మెదమే నారాయణా నిను నమ్మమే"నీ"
కోర్కెలను వదిలి నన్నే కొలవమన్నావు
వయసు మీరుతున్నా వదలవే వాసనలు "నీ"
ఎన్నో జన్మల బంధం మనదన్నావు నీవు
మాయ వలలో చిక్కి మరచుచున్నాను నేను "నీ"
No comments:
Post a Comment