శుభశ్రీ ఇంట్లో పనిమనిషి శ్రీలక్ష్మి అమ్మా నేను సాయంత్రం పనికి రావటంలేదు అని చెప్పి మావాళ్ళది ఒక మికిరీ ఉంది.అక్కడికి వెళ్ళాలని చెప్పింది.మికిరీ అనే పదం శుభశ్రీ మొదటగా వినడంతో అంటే ఏమిటి?అని అడిగింది.మికిరీ అంటే ఒక తగువు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అందరినీ పిలిచి పంచాయితీ పెడతారు.అప్పుడు అక్కడికి గొడవ పడిన ఇరుపక్షాల వాళ్ళు పంచాయితీకి వస్తారు.వాళ్ళు ఇద్దరూ చెప్పింది విని నిజానిజాలు తెలుసుకుని ఆ సమస్యకు సరైన తీర్పు చెప్పి తగువు తీర్చడాన్నే మేము మికిరీ అంటాము అని చెప్పింది.మికిరీ అన్న చిన్న పదానికి ఇంత అర్ధం ఉందన్నమాట అని శుభశ్రీ ఆశ్చర్యపోయింది.
మేము కూడా ఈ 'మికిరీ' ని First time వింటున్నాం. ఇంతకీ ఈ పదాన్ని ఏ ఊరిలో వాడుతారు.
ReplyDeleteపెసర పాడు అనే ఊరిలో వాడతారు.
Delete