నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లార్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా కానీ మన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.మళ్ళీ ఉగాది వచ్చేవరకు అందరూ సంతోషంగా ఉంటూ మానసికంగా,శారీరకంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ధన కనక వస్తు వాహనాలను సమకూర్చుకోవాలని,ఇలాంటి మరెన్నో ఉగాది పండుగలకు స్వాగతం పలకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment