ఈరోజుల్లో పొట్ట లేని వాళ్ళు చాలా అరుదు.సాధారణ పొట్ట కంటే బాన పొట్ట ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు.అందుకే బాన పొట్ట తగ్గాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ క్రింది విధంగా జ్యూస్ చేసుకుని తాగాలి.అవేమిటో.ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
దోసకాయ - 1
నిమ్మకాయ - 1
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను
కలబంద గుజ్జు - 1 టేబుల్ స్పూను
చిన్న కట్ట - కొత్తిమీర
మంచి నీళ్ళు - 1/2 గ్లాసు
పైవన్నీ కలిపి మిక్సీలో వేసి వడకట్టి ఆ రసాన్ని రోజు రాత్రి పడుకునే ముందు తాగాలి.ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు బాన పొట్ట తగ్గిపోతుంది.

No comments:
Post a Comment