ఓం శ్రీ సాయి రాం
సాధువై వచ్చి సద్గురుడయ్యాడమ్మా అంటూ భక్తితో జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
సాధువై వచ్చాడమ్మా సద్గురుడయ్యాడమ్మా
ఇలలో అందరికీ వేలుపే అయ్యాడమ్మా"సా"
మసీదు కట్టాడమ్మా ధుని వెలిగించాడమ్మా
భిక్షలా అడిగి నీ పాపాలు కాల్చాడమ్మా "సా"
లెండీని పెంచాడమ్మా దీపాలు పెట్టాడమ్మా
మనలో అజ్ఞాన చీకటిని బాపాడమ్మా"సా"
గజ్జలే కట్టాడమ్మా నాట్యమే చేశాడమ్మా
భక్తితో మీరంతా పూజలే చేయండమ్మా"సా"
సాధువై వచ్చి సద్గురుడయ్యాడమ్మా అంటూ భక్తితో జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
సాధువై వచ్చాడమ్మా సద్గురుడయ్యాడమ్మా
ఇలలో అందరికీ వేలుపే అయ్యాడమ్మా"సా"
మసీదు కట్టాడమ్మా ధుని వెలిగించాడమ్మా
భిక్షలా అడిగి నీ పాపాలు కాల్చాడమ్మా "సా"
లెండీని పెంచాడమ్మా దీపాలు పెట్టాడమ్మా
మనలో అజ్ఞాన చీకటిని బాపాడమ్మా"సా"
గజ్జలే కట్టాడమ్మా నాట్యమే చేశాడమ్మా
గీతార్ధమును చెప్పి గోపాలుడయ్యాడమ్మా"సా"
అడుగడుగునా సాయేనమ్మా అందరొచ్చిచూడండమ్మాభక్తితో మీరంతా పూజలే చేయండమ్మా"సా"
No comments:
Post a Comment