ఓం శ్రీ సాయి రాం
పరమాత్మ ఒక్కడే కదా శతకోటి నామాలు ఎందుకు సాయీ అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయి సంకీర్తన శతకోటి నామాలు ఎందుకయ్యా నీకు
సాయీ అను నామమొకటే చాలదా మాకు "శ"
యుగములెన్నిమారినా దైవమొక్కటే కదా
నదులన్నీ కలిసినా సంద్రమొక్కటే కదా
మతములు వేరైనా అందరి గమ్యమొక్కటే కదా "శ"
అవతారాలెన్నైనా హరి ఒక్కడే కదా
జీవరాసులెన్నైనా ఆత్మ ఒక్కటే కదా

ఆత్మలన్నిటిలోని పరమాత్మ ఒక్కడే కదా "శ"
No comments:
Post a Comment