జై జై సాయి రాం
మా ఇంటిలోన ఇలవేల్పు నీవే అంటూ భక్తితో జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
దివిలోన నీవే భువిలోన నీవే ఎదలోన నీవే ఎదురుగా నీవే
పల్లకీలోన నీవే పయనించినావే నీ కృపను మాపై కురిపించినావే "ది"
తొలి పూజలందే గణపయ్య నీవే గోవుల్లుగాచే గోపయ్య నీవే
శ్రీరామదూతా హనుమయ్య నీవే షిరిడీలోఉన్నశ్రీసాయివి నీవే
కలలోన నీవే కనిపించినావే ఇలలోన నీవే దీవించినావే "ది"
పసిపాప నవ్వే ఆ నవ్వు నువ్వే ప్రతి పువ్వులోని పరిమళమ్ము నీవే
మాలోన వెలిగే ఆ జ్యోతి నీవే మా తల్లి తండ్రి గురువు దైవమ్ము నీవే

మా బాధలన్నీ తీర్చేది నీవే మా ఇంటిలోన ఇలవేల్పు నీవే "ది"
No comments:
Post a Comment