ఓం సాయి రాం సర్వస్వం సాయే అని నమ్మిన జయంతమ్మ సాయి సాయి అంటూ సాగి రండి తరలి రండి సాయి భజనకు అని ఎంతో భక్తితో ఆర్తిగా వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
సాగి రండి(రా)సాయి భజనకు మనం పాడుకుందాము సాయి లీలలు "సా"
మనమంతా ఒకటేయని మన దేవుడు సాయేనని
ప్రతి గృహము ఆ సాయి ఆలయమ్మని
తరలి రండి తరుణీ మణులారా సాయి సాయి అని "సా"
కష్టాలు వచ్చెనని కంటనీరు నింపకు
కలిమి కలిసి రాలేదని కలత చెందకు
సర్వస్వం సాయేనని నమ్మియుండు ఎప్పుడూ
కలి పురుషుడు కాలు మోపడెప్పుడు "సా"
సంతోషం కలిగెనని సాయిని మరువకు
సంపదలు వచ్చెనని ఆ చేయిని విడువకు
ఎల్లవేళలా నీవు సాయి నామం మరువకు
సర్వజ్ఞుడు సాయేనని నమ్మియుండు ఎప్పుడూ "సా"
సాగి రండి(రా)సాయి భజనకు మనం పాడుకుందాము సాయి లీలలు "సా"
మనమంతా ఒకటేయని మన దేవుడు సాయేనని
ప్రతి గృహము ఆ సాయి ఆలయమ్మని
తరలి రండి తరుణీ మణులారా సాయి సాయి అని "సా"
కష్టాలు వచ్చెనని కంటనీరు నింపకు
కలిమి కలిసి రాలేదని కలత చెందకు
సర్వస్వం సాయేనని నమ్మియుండు ఎప్పుడూ
కలి పురుషుడు కాలు మోపడెప్పుడు "సా"
సంతోషం కలిగెనని సాయిని మరువకు
సంపదలు వచ్చెనని ఆ చేయిని విడువకు
ఎల్లవేళలా నీవు సాయి నామం మరువకు
సర్వజ్ఞుడు సాయేనని నమ్మియుండు ఎప్పుడూ "సా"
No comments:
Post a Comment