తెలుగు వారి బ్లాగ్
Tuesday, 25 August 2015
నూనె మరకలు పోవాలంటే........
వంట చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి దుస్తులపై నూనె పడి మరకలు పడుతుంటాయి.అప్పుడు వెంటనే టాల్కం పౌడర్ చల్లి కాసేపు వదిలేయాలి.పౌడర్ లోని తేమ నూనె మరక పై జిడ్డును పీల్చుకుంటుంది.తరువాత ఉతికితే తేలికగా నూనె మరక పోతుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment