చిలకడ దుంపల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.వీటిని తరచు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చెడ్డ కొలెస్టరాల్ తగ్గుతుంది.రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.ఇది అందరికీ ఎంతో అద్భుతమైన ఆహారం.వీటికి పలుచగా నెయ్యి రాసి ఆవిరిపై ఉడికించితే ఎంతో రుచిగా ఉంటాయి.వంకాయ,చిలకడ దుంప కలిపి పులుసు వేస్తే చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment