ఉలవ పిండి - 50 గ్రా.
నీళ్ళు - 1/2 లీ
అల్లం - చిన్న ముక్క
జీర పొడి - 1 గ్రా.
సైంధవ లవణం - 2 గ్రా.
మిరియాల పొడి - 1 గ్రా.
నీళ్ళు - 1/2 లీ
అల్లం - చిన్న ముక్క
జీర పొడి - 1 గ్రా.
సైంధవ లవణం - 2 గ్రా.
మిరియాల పొడి - 1 గ్రా.
ఉలవ పిండి తప్ప నీళ్ళు.మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా కాచుకుని రోజు సాయంత్రం 4-5గం.ల మధ్యలో తాగాలి.ఈవిధంగా చెయ్యటం వలన పొట్ట తగ్గుతుంది.సాగిన పొట్ట దగ్గరకు వస్తుంది.
No comments:
Post a Comment